Site icon NTV Telugu

BMC Result: కౌంటింగ్ ప్రారంభం.. దూసుకుపోతున్న బీజేపీ కూటమి

Bmc3

Bmc3

ముంబై మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే మహాయతి కూటమి దూసుకుపోతుంది. ప్రస్తుతం బీజేపీ-శివసేన కూటమి 15 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతుంది. గురువారం ముంబైలో 227 వార్డులకు ఎన్నికలు జరిగాయి. దాదాపు 54 శాతం ఓటింగ్ నమోదైంది.

Exit mobile version