NTV Telugu Site icon

Delhi Elections: 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదల చేసిన బీజేపీ

Bjp

Bjp

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. మూడు పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా పోరు సాగుతోంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ట్రై చేస్తోంది. కాంగ్రెస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇలా మూడు పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ నడుస్తుండగా… ఇంకోవైపు ప్రచారం హోరెత్తిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదల చేసింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా 40 మంది పేర్లు వెల్లడించింది.

పేర్లు ఇవే…
ప్రధాని మోడీ
జేపీ నడ్డా
రాజ్‌నాథ్ సింగ్
అమిత్‌షా
పీయూష్ గోయల్
శివరాజ్ సింగ్ చౌహాన్
నితిన్ గడ్కరి
మనోహర్‌లాల్ ఖట్టార్
ధర్మేంద్ర ప్రధాన్
సర్దార్ హర్దీప్ సింగ్ పురి
గిరిరాజ్ సింగ్
యోగి ఆదిత్యనాథ్
దేవేంద్ర ఫడ్నవిస్
హిమంత బిశ్వ శర్మ
మోహన్ యాదవ్
పుష్కర్ సింగ్ ధామి
భజన్‌లాల్ శర్మ
నయబ్ సింగ్ సైని
వీరేంద్ర సచ్‌దేవ
బైజయంత్ జే పాండ
అతుల్ గార్గ్
డాక్టర్ అక్లా గుర్జార్
హర్ష్ మల్హోత్రా
కేశవ్ ప్రసాద్ మౌర్య
ప్రేమ్ చంద్ బైర్వా
సమ్రాట్ చౌదరి
డాక్టర్ హర్షవర్దన్
హన్స్ రాజ్ హన్స్
మనోజ్ తివారి
రామ్‌వీర్ సింగ్ బిధూడీ
యోగేంద్ర చాందోలియా
కమల్‌జీత్ షెరావత్
ప్రవీణ్ ఖండేల్వాల్
బన్సూరి స్వరాజ్
స్మృతి ఇరానీ
అనురాగ్ ఠాకూర్
హేమమాలిని
రవి కిషన్
దినేష్ లాల్ యాదవ్
సర్దార్ రాజా ఇక్బాల్ సింగ్

 

Show comments