Muzaffarnagar Riots Case: ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Gets 2 Years In Jail In Muzaffarnagar Riots Case: ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మంగళవారం ఈ కేసును విచారించిన కోర్టు బీజేపీ ఎమ్మెల్యేకు విక్రమ్ సైనీతో పాటు 11 మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి గోపాల్ ఉపాధ్యాయ అల్లర్లకు పాల్పడినందుకు ఇతర నేరాలకు కలిపి మొత్తం 11 మందిని దోషులుగా నిర్థారించారు. జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా విధించారు.
ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 15 మంది నిందితులకు కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ ఖతౌలీ నుంచి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా ఉన్న విక్రమ్ సైనీ అదుపులోకి తీసుకున్నారు. 12 మందిపై ఐపీసీ సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), 353 (ప్రభుత్వ సేవకుడు తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా నేరపూరిత దాడి), 147 (అల్లర్లు), 148 (మారణకాయుధాలతో అల్లర్లు చేయడం), 149 కింద దోషులుగా నిర్ధారించారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
Read Also: Allahabad High Court: మొదటి భార్యను చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదు.
విక్రమ్ సైనీపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు జాట్ యువకుల దహన సంస్కారాలు ముగించుకుని జనం తిరిగి వస్తుండగా కవాల్ గ్రామంలో జరిగిన హింసాకాండ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో బీజేపీ ఎమ్మెల్యేతో పాటు 26 మంది వ్యక్తులపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఇద్దరు యువకులు గౌరవ్, సచిన్, షానవాజ్ హత్యలు ఆగస్టు, సెప్టెంబర్ 2013లో ముజఫర్ నగర్, పరిసర ప్రాంతాల్లో మత ఘర్షణలకు కారణం అయ్యాయి. ఈ ఘర్షణల్లో మొత్తం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 వేల మంది నిరాశ్రయులు అయ్యారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!