BJP Chief Ministers: దేశంలో పెరిగిన బీజేపీ సీఎంలు.. సంఖ్య ఎంతంటే..!
- దేశంలో పెరిగిన బీజేపీ సీఎంలు
- తాజాగా బీహార్ కూడా కైవసం
- బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా బీజేపీ ముఖ్యమంత్రుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్ కూడా బీజేపీ కైవసం అయింది. దీంతో బీజేపీ ముఖ్యమంత్రుల సంఖ్య 16కు చేరింది. బుధవారం బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీకి 16 మంది ముఖ్యమంత్రులయ్యారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, అసోం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్
Also Read
బీహార్‌లో తొలిసారి బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రయ్యారు. సామ్రాట్ చౌదరి బీహార్ పగ్గాలు చేపట్టారు. నితీష్ కుమార్ రాజీనామాతో సామ్రాట్ చౌదరికి ఈ అవకాశం దక్కింది. గతంలో నితీష్ కేబినెట్‌లో సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా.. హోంమంత్రిగా సేవలందించారు. ఇక సామ్రాట్ చౌదరితో పాటు జేడీయూకు చెందిన బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ కుమార్ చౌధరి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ 18 శాఖలు కేటాయించగా.. హోంతో సహా 29 శాఖలను సామ్రాట్ నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Lok sabha: నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ
తాజావార్తలు
-
Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
-
Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు టీ సర్కార్ కీలక ఆదేశాలు
-
Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్‌పై ఒత్తిడి పెంచే ప్లాన్..
-
Will Smith: బన్నీకి ఎదురుగా విల్ స్మిత్.. ‘రాకా’లో ఈ కాంబో నిజమైతే రచ్చే!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!