శీతాకాల సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తానన్న తన వాగ్దానాన్ని త్వరగా నెరవేర్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రివర్గం తెలిపింది. దీనికి సంబంధించి ‘ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్లు, 2021’ ఆమోదం కోసం తీసుకోనుంది. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి లోక్‌కల్యాణ్ మార్గ్ నివాసంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకో వడానికి ఒక సమగ్ర “రద్దు బిల్లు” మాత్రమే తీసుకురావచ్చని తెలు స్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ముందు గా లోక్‌సభలో రద్దు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021 గత సంవత్సరం చట్టంగా ఆమోదించబడిన మూడు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోడీ ప్రకటన చేసిన విషయం తెల్సిందే.
రైతుల ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ మరియు సులభతరం) చట్టం, 2020, ధరల హామీ మరియు వ్యవసాయ సేవల చట్టంపై రైతుల (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం , 2020 ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020. ఈ మూడు బిల్లుల ను ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి వెనకకు తీసుకోవాలని భావిస్తున్నట్టు కేంద్రం యోచిస్తుంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రధా నంగా పంజాబ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ మరియు హర్యానా నుండి రైతు లు గత ఏడాది కాలంగా నిరసనలు చేపడుతున్న సంగతి విధితమే. ఈ చారిత్రాత్మక నిర్ణయం పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!