Bihar: ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్‌లో టఫ్ ఫైట్
- బంకీపూర్ బైపోల్స్‌లో టఫ్ ఫైట్
- ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్
- ఆర్జేడీ నుంచి రేఖా గుప్తా పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని బంకీపూర్‌లో జరుగుతున్న ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. రాజకీయ వ్యూహకర్త, జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఇక్కడ పోటీ ఉత్కంఠ నెలకొంది. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలుు వచ్చాయి. అయితే నితిన్ నబిన్.. రాజ్యసభకు వెళ్లడంతో బంకీపూర్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈనెల 30న బైపోల్ ఎన్నిక జరగనుంది.
ఇప్పటికే జన్ సూరజ్ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రశాంత్ కిషోర్ కదనరంగంలోకి దిగారు. ఇప్పుడు బీజేపీ పోటీగా అభిషేక్ కుమార్‌ను రంగంలోకి దింపింది. ఇక ఆర్జేడీ నుంచి రేఖా గుప్తాను రంగంలోకి దింపారు. తొలుత ప్రశాంత్ కిషోర్‌కు ఇండియా కూటమి మద్దతు ఇస్తుందని అంతా భావించారు గానీ.. చివరికి ఆర్జేడీ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది.
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
బంకిపూర్ స్థానం నుంచే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నితిన్ నవీన్ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. నితిన్ నవీన్ 2010 నుంచి బంకిపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సుమారు 52,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మార్చిలో ఆయన బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బంకిపూర్ స్థానానికి జూలై 30న పోలింగ్ జరగనుండగా.. ఆగస్టు 3న ఫలితాలు వెల్లడిస్తారు. ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగడంతో పోటీ చాలా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!