Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
- భోపాల్‌లో షాకింగ్ ఘటన
- భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. భారతదేశంలో వివాహ వ్యవస్థకు మంచి గౌరవం ఉంది. అలాంటి గౌరవాన్ని కొందరు తమ క్షణిక సుఖం కోసం పాడు చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కారణంగా ఎన్నో సంసారాలు నాశనం అయిపోతున్నాయి. అయినా కూడా కొందరు అడ్డదారులు తొక్కి కుటుంబాలను కుప్పుకూల్చుకుంటున్నారు. తాజాగా భోపాల్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
భోపాల్‌లో ఓ ఇల్లాలు.. భర్తకు నైట్ షిప్ట్‌కు వెళ్లగానే ప్రియుడితో కలిసి రోడ్డుపై ఉన్న మోమోస్ తినేందుకు వచ్చింది. అదే సమయంలో భర్త కూడా మోమోస్ తినేందుకు అదే స్టాల్‌కు వచ్చాడు. అక్కడ సీన్ చూసి షాక్ అయ్యాడు. తన భార్య మరొక వ్యక్తితో కలిసి ఉండడం చూసి జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఇద్దరినీ ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో భార్య, ప్రియుడిపై భౌతిక దాడి చేశాడు. భార్యపై దాడి చేస్తూ దూషిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఆమెతో ఉన్న మరో వ్యక్తిని కూడా భర్త కొట్టినట్లు వీడియోలో కనిపించింది.
Also Read
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
- Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
- Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
- Yogi Adityanath: "1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే".. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
ఈ ఘటన భోపాల్‌లోని అశోకాగార్డెన్ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య వాగ్వాదం కాస్తా భౌతిక దాడికి దారితీయడంతో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. దీంతో కొద్దిసేపు రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. వైరల్ వీడియోకు సంబంధించిన వాదనల ప్రకారం.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాడు. అదే సమయంలో అతని భార్య మరో వ్యక్తితో కలిసి మోమోస్ తినేందుకు బయటకు వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే భర్త అనూహ్యంగా అదే ప్రాంతానికి చేరుకుని.. వారిద్దరినీ కలిసి చూసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన అతడు భార్యను, ఆమెతో ఉన్న వ్యక్తిని నిలదీశాడు. అనంతరం మాటామాటా పెరిగి గొడవకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఘటనను కొందరు తమ ఫోన్లలో రికార్డు చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The husband left for his night shift at the factory, while his wife headed out to eat momos with her boyfriend.
coincidentally, the husband also arrived at the same spot with a friend, and the wife was caught red-handed.
Now, the husband is beating his wife, and his friend is… pic.twitter.com/nXSO6gRSCx
— Trump Asia (@sonuforx) August 14, 2026
తాజావార్తలు
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
-
Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
-
Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!