Kolkata: బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్ అరెస్ట్.. పోలీస్ కస్టడీకి అప్పగింత
- బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్ అరెస్ట్
- నకిలీ కీలక పత్రాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతాలో బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి నకిలీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డును స్వాధీనం చేసుున్నారు. అంతేకాకుండా పలు బంగ్లాదేశ్ పాస్‌పోర్టులు, రీజెంట్ ఎయిర్వేస్(బంగ్లాదేశ్) ఉద్యోగి కార్డు, ఢాకాలోని సెకండరీ విద్యకు సంబంధించిన అడ్మిట్ కార్డు, వేర్వేరు చిరునామాలతో నమోదు చేయబడిని రెండు భారతీయ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఆమెకు ఎలా వచ్చాయని అధికారులు షాక్ అయ్యారు. ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే వీసా లేకుండానే ఆమె భారతదేశంలో ఉంటున్నట్లుగా గుర్తించారు. ఆగస్టు 8 వరకు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది.
ఇది కూడా చదవండి: US- India Tariffs: నేటి నుంచి భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఏ ఏ రంగాలను ప్రభావితం చేయనుందంటే..?
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
నిందితురాలు బంగ్లాదేశ్‌లోని బారిసాల్‌కు చెందిన శాంతా పాల్ (28) గా గుర్తించారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటోంది. నివాసంలో ఉండగా అరెస్టు చేశారు. ఆమె నుంచి రెండు ఆధార్ కార్డులు, ఓటరు కార్డు, రేషన్ కార్డు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: కూటమి ప్రభుత్వానికి పవన్ ఝలక్‌లు ఇస్తున్నారా?.. డూడూ బసవన్నను కాదని చెప్పదల్చుకున్నారా?
గతేడాది చివరిలో ఆమె కోల్‌కతాకు వచ్చినట్లుగా గుర్తించారు. మంగళవారం ఆమెను అరెస్ట్ చేయగా.. బుధవారం నగర కోర్టులో హాజరు పరచగా ఆగస్టు 8 వరకు కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం ఆమెకు ఆధార్ కార్డు ఎలా ఇచ్చారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆధార్ సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే ఓటర్, రేషన్ కార్డులు కూడా ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శాంతాపాల్ బంగ్లాదేశ్‌లో నటిగా కూడా పని చేసినట్లుగా సమచారం. అంతేకాకుండా అనేక టీవీ ఛానెల్స్‌లో.. షోల్లో యాంకర్‌గా పని చేసిందని.. అలాగే అందాల పోటీల్లో కూడా పాల్గొన్నట్లుగా పోలీసులు కనుగొన్నారు.
ఇది కూడా చదవండి: Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఇదేనా..?
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!