Bangladesh: షేక్ హసీనా కోసం ఇంటర్పోల్ని ఆశ్రయించిన బంగ్లాదేశ్..
- షేక్ హసీనా కోసం ఇంటర్పోల్ని ఆశ్రయించిన బంగ్లాదేశ్..
- రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని అభ్యర్థన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా దిగిపోయిన తర్వాత, ఆమెపై వందలాది కేసులు నమోదయ్యాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాని అప్పగించాలని పలుమార్లు భారత్ని కోరింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) షేక్ హసీనా కోసం ఇంటర్పోల్ని ఆశ్రయించింది.
Read Also: Azharuddin: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ పేరు తొలగింపు.. అజారుద్దీన్ రియాక్షన్ ఇదే..
Also Read
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
మాజీ ప్రధానితో సహా 12 మంది వ్యక్తులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ని బంగ్లాదేశ్ అభ్యర్థించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గతేడాది ఆగస్టులో హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా భారత్కి పారిపోయి వచ్చారు. బంగ్లా కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఆమెను అప్పగించాలని కోరుతున్నాయి.
బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) హసీనా, అనేక మంది మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక – పౌర అధికారులపై “మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు మరియు మారణహోమం” కింద అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అప్పటి నుంచి ఆమెను భారత్ నుంచి తీసుకురావడానికి బంగ్లాదేశ్ అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతోంది.
తాజావార్తలు
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!