Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు, మమతా బెనర్జీ ఘోరంగా ఓడిపోవడం సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్‌ను భయపెడుతోంది. బీజేపీ గెలిచినప్పటి నుంచి బంగ్లాదేశ్‌కు చెందిన ఎంపీలు, కీలక నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్ ఎంపీ, ఎన్సీపీ అధినేత నహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. మమతా బెనర్జీకి మద్దతు తెలిపారు. బంగ్లాదేశ్‌లోని ముస్లింలు ఆమెకు అండగా ఉన్నారని, మమతా ఢిల్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని నహిద్ ఇస్లాం అన్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదే కాకుండా బెంగాల్ ఎన్నికల్లో ముస్లింలు, మథువాలకు ఓటు హక్కు నిరాకరించబడిందని ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని, కానీ మా మద్దతు కోల్పోలేదని ఆయన అన్నారు. ఓడిపోయిన రాజీనామా చేయకూడదని, ఢిల్లీతో పోరాడాలని నహిద్ ఇస్లాం అన్నారు. 17 కోట్ల బంగ్లాదేశీ ముస్లింలు ఆమె వెంట ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ మహమ్ద్ నూర్ హుదా డ్యూక్ ఒక సోషల్ మీడియా పోస్టులో.. బీజేపీకి అధికారం అప్పగించకూడదని మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఒక ధైర్యవంతమైన నిర్ణయంగా అభివర్ణించారు. మరికొందరు బంగ్లాదేశ్ నేతలు, పశ్చిమ బెంగాల్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని కూడా పిలుపునిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటి నుంచి ఇలా ఆ దేశ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!