Bihar: సన్యాసిగా భారత్‌లో నివసిస్తున్న బంగ్లాదేశీ.. బీహార్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్..
- బౌద్ధ సన్యాసిగా భారత్‌లో అక్రమ నివాసం..
- 8 ఏళ్ల తర్వాత పట్టుబడిన బంగ్లాదేశ్ జాతీయుడు..
- థాయ్‌లాండ్ వెళ్తుండగా గయా ఎయిర్‌పోర్టులో అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులు ఇటీవల కాలంలో పట్టుబడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌కి చెందిన మరో వ్యక్తిని బీహార్ గయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. బాబు జో బారువా అలియాస్ రాజీవ్ దత్తాగా పేరు మార్చుకున్న వ్యక్తి గత 8 ఏళ్లుగా ఇండియాలో బౌద్ధ సస్యాసిగా నటిస్తూ అక్రమంగా నివసిస్తున్నాడు.
Read Also: Bangladesh: భారత్ షేక్ హసీనాని అప్పగించాలి, లేదంటే.. బంగ్లాదేశ్ వార్నింగ్..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
శుక్రవారం థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన అతడిని విమానాశ్రయ భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను సరైన పాస్‌పోర్ట్, వీసా లేకుండా నివసిస్తున్నట్లు, నకిలీ పత్రాలు ఉపయోగిస్తు్న్నట్లు అధికారులు గుర్తించారు. ఇతడిపై గతంలో లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి విచారణ కోసం అతడిని గయాలోని మగద్ మెడికల్ పోలీస్ స్టేషన్ తరలించారు.
ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ తనిఖీల సమయంలో అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 8 ఏళ్లుగా భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుడిగా గుర్తించారు. వివిధ పేర్లలో అనేక పాస్‌పోర్టులతో సహా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌తో సహా అనేక రకాల పత్రాలు ఉన్నాయి. 1560 థాయ్ కరెన్సీ, రూ. 3800 భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..