Office Romance: ఆ ఇద్దరు అడ్డంగా బుక్.. వీడియో లీక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయన ఓ ప్రజాప్రతినిధి. ఆమె ఓ ఉద్యోగిని. తామున్న స్థాయి దృష్ట్యా.. వాళ్లిద్దరు బాధ్యతతో, మంచి నడవడికతో మెలగాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి. కానీ.. వాళ్లేం చేశారు? దారి తప్పారు. శారీరక సుఖం కోసం తమ బాధ్యతల్ని, కుటుంబ గౌరవాన్ని పక్కన పెట్టేశారు. ఆఫీసులోనే సరసా సల్లాపాలు కొనసాగించారు. అయితే.. తామున్న సీసీటీవీ కెమెరా ఉందని వాళ్లు గ్రహించలేకపోయారు. దీంతో, వారి అక్రమ వ్యవహారం బట్టబయలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని జేసిపుర గ్రామ పంచాయతీ ఆఫీసులో పని చేస్తోన్న మహిళా ఉద్యోగిని, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ కొంతకాలం నుంచి ప్రేమాయణం నడుపుతున్నారు. ఇన్నాళ్లూ గుట్టుగానే తమ ఎఫైర్ వ్యవహారాన్ని కొనసాగించారు. అయితే.. ఇటీవల ఆఫీసులో ఎవరూ లేని సమయం చూసి, ముద్దుమురిపాలకు దిగారు. విచ్చలవిడిగా రొమాన్స్ చేసుకున్నారు. తాము రొమాన్స్ చేసుకుంటోన్న గదిలో సీసీటీవీ కెమెరాలున్న సంగతిని వారు మరిచిపోయారు. రొమాన్స్ చేసుకున్నాక, ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు ఎవరు పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు.
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ దృశ్యాల్ని ఎవరో లీక్ చేయడంతో.. వారి అక్రమ తతంగం బయటపడింది. ఫుటేజీపై ఉన్న తేదీలను బట్టి చూస్తే.. మే 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఈ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. వీళ్ల ఎఫైర్ విషయం స్థానికంగా కలకలం రేపింది. వారిని అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరీ, ఆఫీసులోని కానివ్వాలా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!