Tiger Attack Mother Son : బిడ్డకోసం పులితో తల్లి పోరాటం.. తరువాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandhavgarh tiger reserve tiger attack mother son mother fight bravely: ఓ తల్లి కొడుకు కోసం పోరాటం. తన కడుపులో పెట్టుకుని నవమాసాలు మోసి, తన కంటికి రెప్పలా కాపాడిన తల్లికి తన బిడ్డ ప్రమాదంలో వుందంటే సహించలేక పోయింది. ఆ ప్రమాదంతో ఎదురు దాడికి దిగింది. తన ప్రాణాలకంటే తన బిడ్డను ప్రాణాలే ఆతల్లి కాపాడలని అనుకుంది. చివరకు ఆప్రమాదమే ఆతల్లి దాడికి తట్టుకోలేక వెనుతిరిగింది. ఆప్రమాదమే పులి. తన కన్నబిడ్డను ఆపులి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అది గమనించిన తల్లి తల కన్నబిడ్డకోసం ఆపులితో పోరాడింది. గాయాలైనా సరే తన బిడ్డకోసం ఆపులినే ప్రతిఘటించింది. పులి పంజాన నుంచి తన పదిహేను నెలల బాలున్ని కాపాడుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఉమరియా జిల్లాలోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రోహ్నియా గ్రామానికి చెందిన భోలా ప్రసాద్, అర్చన దంపతులకు 15 నెలల కుమారుడు ఉన్నాడు. తన బిడ్డ రవిరాజును తీసుకుని కాలకృత్యాలకై పొలానికి తీసుకెళ్లింది అర్చన. అక్కడికి ఇంతలో వచ్చిన పులి, వారిపై దాడి చేసింది, బాలుడిని నోట్లో కరచుకుని వెళ్లబోయింది. దీంతో.. ఆచిన్నారిని కాపాడే సమయంలో పులి అర్చననూ గాయపరిచింది. అయినా అర్చన అవేవీ లెక్కచేయకుండా గట్టిగా అరుస్తూ పులిని అడ్డుకుంది. దీంతో అర్చన కేకలు విని కొంత మంది గ్రామస్థులు అక్కడికి చేరుకుని పులిని చెదరగొట్టారు. అయితే.. గాయపడిన తల్లీ, కుమారుడిని వెంటనే మన్పుర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ప్రథమ చికిత్సకోసం అక్కడి నుంచి ఉమరియా జిల్లా ఆస్పత్రికి తరలించారని ఫారెస్ట్ గార్డ్ రామ్ సింగ్ మార్కొ తెలిపారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడుఅయితే అటవీ ప్రాంతంలో ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని, ఆ పులి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే.. గాయాలపాలైన తల్లి, కుమారుడ్ని ఆ జిల్లా కలెక్టర్, ఆస్పత్రిలో పరామర్శించారు. ఇద్దరికి మెరుగైన చికిత్స కోసం వారిని జబల్‌పుర్‌లోని ఆస్పత్రికి రిఫర్ చేశామని పేర్కొన్నారు. ఇక అటవీ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల రక్షణ కోసం ఆటవీ శాఖతో సమావేశం నిర్వహించానని ఆయన తెలిపారు.
Rishi Sunak: ఓటమి తర్వాత స్పందించిన రిషి.. ఏం చెప్పారంటే?
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!