Viral Video: బైక్ రైడర్ హెల్మెట్ పగలగొట్టిన ఆటోరిక్షా డ్రైవర్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Autorickshaw Driver Smashes Helmet Of Bike Taxi Driver: బెంగళూరులో ఒక ఆటోరిక్షా డ్రైవర్.. విదేశీ బైక్ టాక్సీ రైటర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బైకర్ హెల్మెట్ పగలగొట్టడం, అతనిని దుర్భాషలాడడం, బెదిరించడం చేశాడు. ఈ ఘటన బెంగళూరులోని ఇందిరా నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈశాన్య ప్రాంతానికి చెందిన బైక్ టాక్సీ డ్రైవర్, అగ్రిగేటర్ రాపిడోతో కలిసి పని చేస్తున్నాడు. తన వల్ల ఆటో డ్రైవర్లు తమ కస్టమర్లను కోల్పోతున్నారని ఆటో డ్రైవర్ చెప్పడం వీడియోలో వినపడుతోంది.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడులు.. న్యూక్లియర్ ప్లాంట్‌లో నిలిచిన విద్యుత్..
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
అక్రమ రాపిడో వ్యాపారం ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఈ వ్యక్తి వేరే దేశం నుంచి వచ్చి రాజులా తిరుగుతున్నాడు. ఇది ఆటో పరిశ్రమకు ముప్పుగా పరిణమిస్తోందని అని ఆటో డ్రైవర్ చెప్పాడు. బైకర్ హెల్మెట్ పగలగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాతో పోస్ట్ చేశాడు. అది వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో పై కేసు నమోదుచేసి చేశాడు. ఈ ఘటనపై ఇందిరానగర్ పోలీసులు విచారణ చేపట్టారు. కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
Bison : ఆరువేల ఏళ్ల తర్వాత పుట్టిన అడవి దున్న.. మాజీ ప్రధాని పేరు పెట్టుకున్న స్థానికులు
తాజావార్తలు
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
-
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!