Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- సీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మరో నిరసన..
- ఢిల్లీ పోలీసులు, ప్రధాని మోడీకి మద్దతుగా నినాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Protest: ఢిల్లీలో శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విమానం నుంచే అరెస్ట్ చేశారు. ఇప్పటికే 2000లకు పైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీకి మద్దతుగా నిలుస్తున్న యూట్యూబర్ ధ్రువ్ రాఠీని, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ఢిల్లీ పోలీసులకు మద్దతుగా మరో నిరసన మొదలైంది. కన్నాట్‌ప్లేస్ సమీపంలో పెద్ద సంఖ్యలో యువత పోస్టర్లు, బ్యానర్లు పట్టుకుని అక్కడికి చేరారు. సీజేపీకి వ్యతిరేకంగా, ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ పోలీసులకు మద్దతు తెలిపే పోస్టర్లను ప్రదర్శించారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, తామంతా దేశభక్తులమని నిరసన తెలిపేందుకు వచ్చామని చెబుతున్నారు. కొన్ని పోస్టర్లలో ఈవీఎం ఫోటోలు కూడా ఉన్నాయి. ప్రదర్శనలో పాల్గొన్న వారు సీజేపీ నిరసన ఒక కుట్ర అని, దీని వెనక అమెరికా ఉందని ఆరోపించారు. గత నిరసనల్లో వారు ఉగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేశారని, ఇప్పుడు వారికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తాము వచ్చామని చెబుతున్నారు.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
తాజావార్తలు
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!