NTV Telugu Site icon

బీహార్ బ్లాస్ట్ కేసులో మరో టెర్రరిస్ట్ గుర్తింపు…

బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో టెర్రరిస్ట్ ను గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. ఈ కేసులో కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు కలిసి హైదరాబాద్ లో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇప్పటికే మాలిక్ బ్రదర్స్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మాలిక్ బ్రదర్స్ తో టచ్ లో ఉంటూ బ్లాస్ట్ ప్లాన్ లో ఇన్వాల్ అయిన మూడో వ్యక్తిని గుర్తించారు. ఆ మూడో వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నట్టు వివరాలు సేకరించారు ఎన్ఐఏ అధికారులు.