Annamalai: ఆ ప్రచారమంతా అబద్ధం.. బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ
- ఆ ప్రచారమంతా అబద్ధం
- బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ
- నిన్న 27 మందితో లిస్ట్ విడుదల చేసిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా బీజేపీ అభ్యర్థుల లిస్ట్ విడుదల అయింది. అయితే ఈ జాబితాలో మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేరు లేకపోవడంతో రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. ఆయన పార్టీకి దూరం అవుతున్నారని.. లేదంటే పార్టీనే దూరం పెట్టిందంటూ రకరకాలైన వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ వదంతులపై అన్నామలై క్లారిటీ ఇచ్చారు. కోయంబత్తూరు నుంచి చెన్నైకి వచ్చిన అన్నామలై.. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తానే స్వయంగా పోటీ చేయాలనుకోవడం లేదని.. ఈ ఎన్నికల్లో చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందుకే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని క్లారిటీ ఇచ్చారు. ఇకపై తాను ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని తెలిపారు.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
‘‘నేను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని కోర్ కమిటీకి ముందే రాతపూర్వకంగా తెలియజేశాను. కాబట్టి నాకు టికెట్ ఇవ్వడం కన్నా.. నిజానికి నేనే పోటీ చేయాలనుకోలేదు.’’అని అన్నామలై అన్నారు.
పార్టీని సమర్థిస్తూ.. ‘‘నేనే స్వయంగా పోటీ చేయకూడదని అనుకున్నప్పుడు నాయకత్వం నాకు టికెట్ ఎలా ఇస్తుంది? నన్ను నేను పరిమితం చేసుకోవాలనుకుంటే అది వేరే విషయం. లేకపోతే నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయగలను.’’ అని అన్నారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై పూర్తి మనసుతో న్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. కూటమి భాగస్వాముల కోసం ప్రచారం చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Iran-US War: ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు.. ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న
ఇది కూడా చదవండి: UP Video: దు:ఖసాగరంగా మారిన ఎస్పీ బదిలీ.. వీడ్కోలు సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసులు
ఇది కూడా చదవండి: Maharashtra: నాసిక్‌లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!