Anant ambani-radhika wedding: 60 మంది డ్యాన్సర్లతో కార్యక్రమం.. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడంటే..!
- 60 మంది డ్యాన్సర్లతో కార్యక్రమం
- వివాహం అనంతరం మరుసటి రోజు ప్రోగ్రాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఈ నెల 12న పెళ్లితో జంట ఒక్కటి కాబోతుంది. ఇందుకోసం ముంబైలో వివాహ వేడుక అంగరంగ వైభవంగా తయారు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం మామేరు వేడుకతో అనంత్- రాధికల వివాహవ వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గుజరాతీ సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఈ మామేరు వేడుకలో కాబోయే కోడలికి అత్తామామలు స్వీట్లు తినిపించి కానుకలు అందిస్తారు. అలాగే వధూవరుల ఇళ్లల్లో ఈ మామేరు వేడుక వేరు వేరుగా జరుగుతుంది. అది బుధవారంతో ప్రారంభమైంది.

Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ఇక జూలై 12న పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత.. జూలై 13న అతిథులను అబ్బురపరిచే కార్యక్రమం ఏర్పాటు చేశారు. 60 మంది డ్యాన్సర్లతో ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను సిద్ధం చేయడానికి ఏస్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ రెడీ అవుతున్నారు. ఈ ఈవెంట్ సంప్రదాయం, ఆధునికత, అసమానమైన వినోదం అందించనుంది.

ఇదిలా ఉంటే అనంత్ అంబానీ వివాహానికి ముందు నీతా, ముఖేష్ అంబానీలు మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన 50 మందికి పైగా నిరుపేద జంటలకు జూలై 2న సామూహిక వివాహాన్ని నిర్వహించారు. అనంతరం వారికి ఏడాది సరిపడా వస్తువుల్ని అందించారు.

తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!