దూకుడు పెంచిన ఆప్: నిన్న పంజాబ్ నేడు గోవా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆమ్ అద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పంజాబ్‌లో గత ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో విజయం సాధించిన ఆప్ ఎలాగైనా పంజాబ్ అసెంబ్లీని సొంతం చేసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నది. ప్రజలు కోరుకున్న అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది. కాగా, ఇప్పుడు గోవా పై దృష్టి సారించింది ఆ పార్టీ. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త అమిత్ పాలేకర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అమిత్ పాలేకర్ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన బండారీ వర్గానికి చెందిన వ్యక్తి.
Read: కోవిడ్ టెర్రర్: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు…
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
గోవాలో 35 శాతం మంది జనాబా ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉన్నారు. గోవాలో చారిత్రాత్మక కట్టడాలను కూల్చివేసిన సమయంలో పాలేకర్ నిరసన దీక్షలు చేపట్టారు. గతేడాది అక్టోబర్‌లో పాలేకర్ ఆప్‌లో చేరిన సంగతి తెలిసిందే. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి పిబ్రవరి 14 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
- Tags
- AAP
- Amit Palekar
- Arvind Kejriwal
- CM
- Goa
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!