Hanuman Statue: హనుమాన్ విగ్రహంపై అమెరికన్ నేత అనుచిత వ్యాఖ్యలు..
- హిందూ మతంపై యూఎస్ నేత ద్వేషం..
- హనుమాన్ విగ్రహంపై అనుచిత వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Statue: అమెరికాలో అధికార రిపబ్లికన్ పార్టీ నేతలు హిందూ ద్వేష భావాన్ని దాచుకోవడం లేదు. టెక్సాస్‌లోని ‘‘స్టాచ్యు ఆఫ్ యూనియన్’’గా పిలువబడే 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై MAGA (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) నేత కార్లోస్ టర్సియోస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయంలో హనుమాన్ విగ్రహానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘మూడో ప్రపంచం నుంచి గ్రహాంతరవాసులు టెక్సాస్, అమెరికాను తీసుకుంటున్నాయి. దండయాత్ర ఆపమని ప్రజలు కోరుతున్నారు’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Read Also: Supreme Court: పంచుకుంటూ పోతే మిగిలేది ఏముండదు.. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆక్షేపణ
Also Read
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఇదే కాకుండా .. ‘‘ఇది ఇస్లామాబాద్, పాకిస్తాన్ లేదా న్యూఢిల్లీ, ఇండియా కాదు. ఇది షుగర్ ల్యాండ్, టెక్సాస్. అమెరికా గ్రహాంతరవాసులు నెమ్మదిగా టెక్సాస్, అమెరికాను ఆక్రమించుకుంటున్నారు. ఇది యూఎస్‌లో మూడో అతిపెద్ద విగ్రహం ఎందుకు..? దండయాత్ర ఆపండి’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. పంచలోహ అభయ హనుమాన్ విగ్రహాన్ని 2024లో ఆవిష్కరించారు. ఇది అమెరికాలో ఎత్తైన హిందూ స్మారక చిహ్నాల్లో ఒకటి. ఇది యూఎస్‌లోనే మూడో అతిపెద్ద విగ్రహం.
టార్సియోస్ వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. అనేక మంది సోషల్ మీడియా యూజర్లు విదేశీయుల్ని ద్వేషిస్తున్నాడని ఆరోపించారు. అమెరికన్ సమాజానికి వలసదారులు సహకారాన్ని నెటిజన్లు గుర్తుచేశారు. మరికొందరు మీలో జాత్యాంహకారం ఉందని, హిందూ మతాన్ని ముందు మీరు అర్థం చేసుకోవాలని, మీరు ముందుగా రాడికల్ ఇస్లాంపై ఫిర్యాదు చేయాల్సిందని అన్నారు.
🚨SUGAR LAND, TEXAS🚨This is not Islamabad, Pakistan, or New Delhi, India. This is Sugar Land, Texas. Third World Aliens are slowly taking over Texas and America. Why is the third-largest statue in the US this??!
Stop the INVASION!
Follow:@Carlos__Turcios pic.twitter.com/hzNIunlyQ4
— Carlos Turcios (@Carlos__Turcios) February 16, 2026
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
-
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!