Hardeep Nijjar murder: ఖలిస్తానీ నిజ్జర్ హత్య కేసులో నలుగురు భారతీయులకు బెయిల్..
- ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు..
- నలుగురు భారతీయులకు కెనడా కోర్టు బెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Nijjar murder: 2023లో కెనడాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్య కెనడా, ఇండియా సంబంధాలు ప్రభావితం చేసింది. ప్రధాని జస్టిన్ ట్రూడో స్వయంగా అక్కడ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, భారత్ కెనడా ప్రధాని వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇది అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా టెర్రరిస్టులకు, గ్యాంగ్స్టర్లకు కేంద్రంగా మారిందని ఆరోపించింది.
Read Also: Hyderabad: జీహెచ్ఎంసీ ఆఫీసులో కాంట్రాక్టర్ల నిరసన.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం..!
Also Read
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ఇదిలా ఉంటే, తాజాగా నిజ్జర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు భారతీయులకు కెనడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నలుగురు నిందితులైన భారతీయ పౌరులు – కరణ్ బ్రార్, అమన్‌దీప్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్‌లపై ఫస్ట్-డిగ్రీ హత్య, హత్యకు కుట్ర పన్నారనే అభియోగాలు మోపబడ్డాయి. ఈ హత్య కేసు విచారణను బ్రిటీష్ కొలంబియా కోర్టు సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 11కి షెడ్యూల్ చేయబడింది. మే 2024లో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (RCMP) ఈ నలుగురు భారతీయులను అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!