Air India: ఎయిర్ ఇండియా కు మాలేలో ఘన స్వాగతం…ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్ ఇండియాను టాటా కంపెనీ సొంతం చేసుకున్న తరువాత వివిధ దేశాలకు సర్వీసులను పునుద్దరించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా సంస్థ గత 46 ఏళ్లుగా మాలేకు రెగ్యులర్‌గా విమానాలను నడుపుతున్నది. ఇండియాలోని కేరళ నుంచి ఎక్కువ విమానాలు మాలేకు నడుస్తుంటాయి. దేశంలోని మిగతా అంతర్జాతీయ విమానాశ్రాయాల నుంచి సర్వీసులు నడుస్తున్నా, కేరళ నుంచే అధికంగా సర్వీసులు నడుస్తుంటాయి. 1976 నుంచి క్రమం తప్పకుండా సర్వీసులు నడుస్తున్నాయి. నేటికి 46 ఏళ్లు పూర్తికావడంతో ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ 267 విమానాన్ని వాటర్ కెనాన్ తో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read: 2024 Elections: ఎన్టీఆర్ సాధించనిది కేసీఆర్ సాధిస్తారా?
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
Air India's AI-267 was welcomed with a water cannon salute as it landed at Male airport today to commemorate 46 years of air service between India & Maldives: Air India
Air India operated its first flight from Trivandrum to Male in Feb 1976. pic.twitter.com/w7IolEEHII
— ANI (@ANI) February 21, 2022
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!