Air India: అమెరికాకు 60 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా.. కారణం ఇదే..
- యూఎస్‌కి 60 విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా..
- పీక్స్ సీజన్లో విమానాల కొరత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: పీక్ ట్రావెల్ పిరియడ్‌లో ఎయిర్ ఇండియా అమెరికాకు 60 విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. నిర్వాహణ సమస్యల కారణంగా, ఎయిర్ క్రాఫ్ట్‌లు అందుబాటులోని కారణంగా ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మద్య భారత్ – అమెరికా రూట్లలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్ లైన్స్‌కి చెందిన సంబంధిత వర్గాలు తెలిపాయి. శాన్ ఫ్రాన్సిస్కో, చికాగోతో పాటు అమెరికాలోని వివిధ నగరాలకు సర్వీసులు రద్దు అయ్యాయి.
భారీ నిర్వహణ, సప్లై చైన్ పరిమితుల నుంచి కొన్ని విమానాలు తిరిగి రాకపోవడంతో నవంబర్-డిసెంబర్ మధ్య తక్కువ సంఖ్యలో విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్లకు ఈ మేరకు సమచారం అందించామని, ఎయిర్ ఇండియా గ్రూప్ ద్వారా నడపబడుతున్న ఇతర విమానాల్లో, తర్వాతి రోజులకు సర్వీసుని ఆఫర్ చేసినట్లు సంస్థ తెలిపింది.
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
Read Also: YS Jagan: ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు జగన్.. వాతావరణం అనుకూలించక ఆలస్యంగా అనుమతులు..!
“ఎయిర్ ఇండియా నవంబర్ 15 మరియు డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, నెవార్క్ మరియు న్యూయార్క్ నుండి 60 విమానాలను రద్దు చేసింది, ఎందుకంటే ఈ గమ్యస్థానాలకు కొన్ని విమానాలను నడపడానికి తగిన వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్ లేదు.” అని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇందులో భాగంగా ఢిల్లీ-చికాగో రూట్లో 14 విమానాలు, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్లో 28 విమానాలు, ఢిల్లీ-ఎస్ఎఫ్వో మధ్య 12 విమానాలు, ముంబై-న్యూయార్క్ మార్గంలో నాలుగు విమానాలతో పాటు ఢిల్లీ-నెవార్క్ మార్గంలో రెండు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.
ఎయిర్ ఇండియా వెయింటనెన్స్ కోసం పంపబడుతున్న ఎంఆర్ఓ ఆపరేటర్ నుంచి విమానాలు అందడంతో ఆలస్యం జరిగింది. సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని వైడ్ బాడీ విమానాలు నిలిచిపోయాయి. దీని ఫలితంగా కొరత ఏర్పడింది. ఏయిర్ ఇండియా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు పూర్తి రీఫండ్‌ని ఆఫర్ చేస్తోంది.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!