Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
- సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..
- అక్టోబర్ 24 వరకు జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు తాత్కాలిక నిలిపివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: సౌదీ అరేబియా-హౌతీ తిరుగుబాటుదారుల ఘర్షణ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జెడ్డా, రియాద్, దమ్మామ్ నగరాలకు అక్టోబర్ 24 వరకు అన్ని విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించాయి. విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్ తేదీ మార్చుకోవడం లేదా పూర్తి రీఫండ్ పొందే అవకాశాన్ని కల్పించాయి.
అక్టోబర్ 15 లేదా అంతకన్నా ముందు కన్ఫర్మ్ అయిన బుకింగ్‌లు చేసుకుంది, అక్టోబర్ 9-24 మధ్య ప్రయాణించాల్సిన ప్రయాణికులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. అర్హులైన ప్రయాణికులకు నవంబర్ 10 వరకు ఒక్కసారి ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసుకున్న వారికి పూర్తి రీఫండ్ అందించనున్నారు.
Also Read
- DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
ఇదే సమయంలో ఎయిర్ ఇండియా ప్రయాణాకిులు దుబాయ్ లేదా దోహా నుంచి రాకపోకలకు అనుగుణంగా బుకింగ్స్ మార్చుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు అబుదాబి, అల్ ఐన్, బహ్రెయిన్, దోహా, దుబాయ్, కువైట్, మస్కట్, రాస్ అల్ ఖైమా, సలాలా, షార్జా వంటి ప్రయత్నామ్నాయం గమ్యస్థానాల నుంచి ప్రయాణించేలా బుకింగ్స్ మార్చుకోవచ్చు.
తాజావార్తలు
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
-
Audi Q3 2026: Audi Q3 2026 లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 204hp ఇంజిన్‌తో కొత్త లగ్జరీ SUV
-
DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
-
Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
-
Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!