Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- ఫుకెట్–ఢిల్లీ AI2379 విమాన ఘటనలో కీలక పరిణామం
- పైలట్-ఇన్-కమాండ్‌కు నిర్ధారణ డ్రగ్ టెస్ట్‌లో మారిజువానా పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Incident: ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా AI2379 విమానం అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తుకు జారిపోయిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానం పైలట్ ఇన్ కమాండ్‌కు నిర్వహించిన టెస్టుల్లో ‘‘గంజాయి’’ తీసుకున్నట్లు తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అనంతరం ఇద్దరు పైలట్లకు తప్పనిసరి సైకోఆక్టివ్ సబ్స్టెన్స్ స్క్రీనింగ్ నిర్వహించారు. కో-పైలట్ పరీక్షలో ఎలాంటి అనుమానాస్పద ఫలితం కనిపించలేదు. అయితే పైలట్-ఇన్-కమాండ్‌కు నిర్వహించిన పరీక్షల్లో మారిజువానా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు పైలట్లను ఫ్లయింగ్ రోస్టర్ నుంచి తొలగించారు. అయితే విమానం నడిపే సమయంలో పైలట్ మత్తులో ఉన్నాడని లేదా విమానం ఆకస్మాత్తుగా కిందకు జారిపోవడానికి కారణమని ఇప్పటి వరకు నిర్ధారించబడలేదు.
ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ బస్ ఏ320 విమానం అకస్మత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు శిశువులతో సహా 137 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. టర్బులెన్స్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని, కొందరికి వెన్నెముక, మెడకు గాయాలైనట్లు కేంద్ర పౌరవిమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. చివరకు విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీరియస్ అయ్యింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. విమానంలోని ప్లైట్ డేటా రికార్డర్(FDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!