కరోనా థర్డ్ వేవ్.. ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా.. కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మరోవైపు థర్డ్ వేవ్‌పై అంచనాలు, హెచ్చరికాలు.. ఇలా అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, కరోనా థర్డ్ వేవ్‌పై స్పందించిన ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే వచ్చే 6 నుంచి 8 వారాల్లోనే థర్డ్ వేవ్ రవొచ్చని హెచ్చరించారు. ఇక, ఇప్పుడు కలవరపెడుతోన్న డెల్టా ప్లస్ వేరియంట్ వల్లే కరోనా థర్డ్ వేవ్ వస్తుందా? అని ప్రశ్నించగా.. ఆ వేరియంట్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికి ఇండియాలో ఆ వేరియంట్ ప్రభావం ఎక్కువగా లేదని స్పష్టం చేశారు.. డెల్టా ప్రభావమే మన దగ్గర ఎక్కువ. అందువల్ల దానిని ట్రాక్ చేయడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి అని గులేరియా అన్నారు. అయితే కరోనా థర్డ్ వేవ్ కోసం సిద్ధమవడంలో భాగంగా దేశ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్, డెల్టా ప్లస్ వేరియంట్ లాంటి ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో.. మనం ఏం చేయగలమో చూడాలని.. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించాలి సూచించారు గులేరియా.
Also Read
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
తాజావార్తలు
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!