కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ఆ ముగ్గురు… ఎవరికి ఛాన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అనివార్యమని తేలిపోయింది. ఈ విషయాన్ని యడ్డియూరప్ప స్వయంగా ప్రకటించారు. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని పదవుల నుంచి తప్పించే సంప్రదాయం ఉన్నది. ఈ సంప్రదాయాన్ని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు గౌరవిస్తూ వస్తున్నారు. తన విషయంలో కూడా ఇదే విధమైన సంప్రదాయం ఉంటుందని, అందులో ఎలాంటి మార్పు లేదని యడ్డియూరప్ప విధానసభలో పేర్కొన్నారు. ఈనెల 26 వ తేదీకి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుంది. రెండేళ్ల సంబరాల తరువాత తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని యడ్డియూరప్ప పేర్కొన్నారు.
Read: వినూత్న ఆలోచన: వాడేసిన మాస్క్‌లతో వెడ్డింగ్ గౌన్…
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్‌పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
ఎవర్ని కొత్త ముఖ్యమంత్రిగా నియమిస్తారన్నది పార్టీ నిర్ణయమని యడ్డియూరప్ప తెలిపారు. ఇక ఇదిలా ఉంటే, కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, మంత్రి మురుగేష్ నిర్వాణీ, ముఖ్యమంత్రి అశ్వత్థ నారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రహ్లాద్ జోషికి లేదా సీటీ రవికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని ఆర్ఎస్ఎస్ పట్టుబడుతున్నది. అయితే, కర్ణాటకలో లింగాయత్‌ల హవా అధికంగా ఉంటుంది. ఆ వర్గానికి చెందిన మురుగేష్ నిర్వాణీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కొందరు పట్టుబడుతున్నారు. ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రిగా పనిచేస్తుండగా, సీటీ రవి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
- Tags
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్‌తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
-
Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..