Kejriwal Health Condition: కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై తీహార్ జైలు అధికారులు క్లారిటీ..?
- సీఎం కేజ్రీవాల్ 8. 5కేజీల బరువు తగ్గిపోయారని ఆప్ ఆవేదన..
- ఆప్ నేతల ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసిన తీహార్ జైలు అధికారులు..
- కేవలం 2 కిలోల బరవు మాత్రమే తగ్గిపోయారు: తీహార్ జైలు అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kejriwal Health Condition: లిక్కర్ స్కామ్ కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గాడన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వానికి ఇవాళ జైలు అధికారులు లేఖ రాశారు. కేజ్రీవాల్ జైలులో 8.5 కిలోల బరువు తగ్గలేదు.. కేవలం రెండు కిలోల బరువు మాత్రమే తగ్గారు అని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీన తొలిసారిగా తీహార్ జైలుకు వచ్చినప్పుడు కేజ్రీవాల్ బరువు 65 కిలోలు ఉండగా.. ఎన్నికల ప్రచారం పూర్తి చేసి జూన్ 2న తిరిగి తీహార్ జైలుకు వచ్చినపుడు ఆయన బరువు 63.5 కేజీలు ఉన్నారని తీహార్ జైలు అధికారులు లేఖలో వెల్లడించారు.
Read Also: Siva karthikeyan Son Pavan: హీరో కొడుకుకు బారసాల.. పేరు ఏం పెట్టారంటే..?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
కాగా, జులై 14వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ బరువు 61.5 కేజీలు ఉన్నారని పేర్కొన్నారు. రెండు కిలోల బరువు మాత్రమే కేజ్రీవాల్ తగ్గిపోయారని తీహార్ జైలు అధికారులు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే స్పష్టమైన కారణాలతో కేజ్రీవాల్ బరువు తగ్గిపోయారు.. కేజ్రీవాల్ ఇంటి భోజనాన్ని తీసుకోవడం లేదు.. ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిరంతరం సీఎం కేజ్రీవాల్‌ను పర్యవేక్షిస్తోందని జైలు అధికారులు చెప్పారు. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మెడికల్ బోర్డు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని వారు వెల్లడించారు. ప్రజలను గందరగోళపరిచేందుకు వారిని తప్పుదోవ పట్టించడానికి ఆప్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని జైలు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!