నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్ పై కేసు నమోదయింది. ఇప్పటికే తన నోటి దురుసుతో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ భామ తాజాగా మరో కేసులో ఇరుక్కుంది. గతంలో స్వాతంత్ర్యం 1947లో రాలేదు. అప్పుడు వచ్చింది కేవలం భిక్ష మాత్రమేనని 2014లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం అంటూ కామెంట్లు చేయడంతో దేశ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో దుమారం చేలరేగింది.తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కు ఇచ్చివేయాలనే డిమాండ్ క్రమ క్రమంగా పెరిగింది. అంతటితో ఆగకుండా పద్మశ్రీ అవార్డును వెనక్కు ఇవ్వనని ఈ అమ్మడు తెగేసి చెప్పింది.
తాజాగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో..రైతుల ఉద్యమాన్ని ఖలిస్తాని ఉద్యమంగా అభివర్ణిస్తూ ఇన్‌స్ర్టాగ్రామ్‌లో కంగనా పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో కంగనా వ్యాఖ్యలపై సిక్కుల మనో భావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆ సంఘం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబాయి పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..