Tragedy: 35 ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వ్యక్తి వివాహం.. పెళ్లి తర్వాత రోజే ఘోరం..
- 35 ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వ్యక్తి వివాహం..
- పెళ్లి తర్వాత రోజే వ్యక్తి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: జీవిత చరమాంకంలో తనకు తోడుగా ఉంటుందని 75 ఏళ్ల సంగ్రామ్ సింగ్ అనే వృద్ధుడు, 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, వివాహం జరిగిన తర్వాత ఉదయమే చనిపోవడం విషాదకరంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుచ్‌ముచ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Read Also: Off The Record: చిరంజీవి అవమానం విషయంలో వైసీపీ నేతల నోళ్లు అప్పుడేమయ్యాయి..?
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
తన మొదటి భార్య ఒక ఏడాది క్రితమే మరణించింది. అప్పటి నుంచి సంగ్రామ్ సింగ్ ఒంటరిగా నివసిస్తున్నాడు. తనకు పిల్లలు లేకపోవడంతో, వ్యవసాయం చేసుకుంటూ తనను తాను పోషించుకుంటున్నాడు. నిజానికి అతడి కుటుంబం ఆయన మరో వివాహం చేసుకోవద్దని కోరింది. కానీ వినకుండా సెప్టెంబర్ 29న, జలాల్‌పూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మన్భవతిని వివాహం చేసుకున్నాడు.
వివాహం తర్వాత, సంగ్రామ్ సింగ్ తన పిల్లల్ని బాగా చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు మన్భవతి చెప్పింది. పెళ్లి రాత్రి ఇద్దరూ ఎక్కువ సమయం మాట్లాడుకుంటూ గడిపినట్లు వెల్లడించింది. అయితే, ఉదయం నాటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించేలోపే మరణించారు. ఈ ఆకస్మిక మరణం అనేక ఊహాగానాలకు తెరతీసింది. ఢిల్లీలో సంగ్రామ్ సింగ్ మేనల్లుళ్లు సహా బంధువులంతా దహన సంస్కారాలు నిలిపేశారు. పోలీసు విచారణ, పోస్టుమార్టం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!