Explosion At Factory In Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి!
- తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో భారీ పేలుడు..
- సత్తూర్ లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఆరుగురు మృతి, ఏడుగురికి గాయాలు..
- పేలుడు ధాటికి సమీపంలోని ఆరు ఇళ్ళు ధ్వంసం, మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explosion At Factory In Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని ఈరోజు (జనవరి 4) ఉదయం బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఆరుగురు కార్మికులు మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, అప్పయ్య నాయకన్‌పట్టిలోని సాయినాథ్ అనే ప్రైవేట్ పటాసులు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక, పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని 4 గదులు కూలి నేలమట్టమయ్యాయి. విషయం తెలుసుకున్న.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని శిథిలాలలో చిక్కుకున్న ఒకరిని రక్షించాగా.. అతను చికిత్స పొందుతూ చనిపోయాడు.
Read Also: Pushpa 2 : కెనడాలో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసిన ‘పుష్ప 2’
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
అయితే, బాణాసంచా తయారీ సమయంలో షార్ట్ సర్క్యూట్ తో పేలుడుకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారాల్లో భద్రతా లోపాలాన్ని గుర్తించారు. అలాగే, గత ఏడాది సత్తూరులోని బాణాసంచా తయారీ ప్లాంట్‌లో భద్రతా నిబంధనలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనిఖీ చేసినప్పటికీ.. వరుస ప్రమాదాలు కొనసాగుతునే ఉన్నాయి. సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను అమలు చేయడంతో పాటు బాణసంచా పరిశ్రమను సమర్థవంతంగా నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమైనట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!