Jammu and Kashmir: జమ్ము కశ్మీర్లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
- జమ్ము కశ్మీర్లో ఘోర అగ్ని ప్రమాదం..
- ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం..
- తీవ్ర గాయాలైన మరో నలుగురిని ఆస్పత్రికి తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu and Kashmir: జమ్ము కశ్మీర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వివరాల ప్రకారం.. కథువాలోని ఓ ఇంట్లో ఈ రోజు (డిసెంబర్ 18) తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అయితే, మంటల్లో చిక్కుకుని ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం కారణంగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు సమాచారం.
Read Also: Neha Shetty : OG లో రాధికా స్పెషల్ సాంగ్.. యూత్ కి జాగారమే
Also Read
అయితే, మంటలు చెలరేగాయన్న సమాచారంతో హుటాహుటిన సంఘటన ప్రాంతానికి ఆగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రులకు తరలించారు. మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని పోలీసుల ప్రాథమిక సమాచారంలో తేలింది.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!