Fake Jobs: విదేశాల్లో విద్య, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు టోకరా..
- విదేశాల్లో విద్య.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు టోకరా
- మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్లో ఘటన
- ఓ సంస్థను కలిగి ఉన్న దంపతులపై పోలీసులు కేసు నమోదు
- డాక్టర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను మోసం చేసిన జంట.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు వసూలు చేశారు దంపతుల జంట. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్లో చోటు చేసుకుంది. ఓ సంస్థను కలిగి ఉన్న దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో చదువు, ఉద్యోగం ఇప్పిస్తానని ఓ డాక్టర్‌తో పాటు అతని కుటుంబసభ్యులను రూ.3 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి.
Read Also: US firing: నైట్‌క్లబ్ దగ్గర కాల్పులు.. ముగ్గురు మృతి
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఎన్ఆర్ఐ సాగరి పోలీస్ స్టేషన్ అధికారి ఈ అంశపై మాట్లాడుతూ.. ‘లివి ఓవర్సీస్ స్టడీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ విదేశీ విద్యా రంగంలో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ విషయంపై మోసపోయామని తెలుసుకున్న నవీ ముంబైలోని సీవుడ్లో నివసిస్తున్న బాధితుడు.. సంస్థ యజమాని జుగ్ను చింతామన్ కోలీ, అతని భార్య తేజస్విపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Alleti Maheshwar Reddy : సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు
బాధితుడు డాక్టర్ తన ఇద్దరు పిల్లలకు జర్మనీ, ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో విద్య కోసం అడ్మిషన్ ఇప్పిస్తానని.. అంతేకాకుండా.. తనకు, అతని భార్యకు విదేశాల్లో వైద్యరంగంలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని దంపతులు హామీ ఇచ్చారన్నారు. అయితే.. 2022 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఉద్యోగం, విద్య ఇప్పిస్తానని ఇవ్వకపోగా. వీరి వద్ద నుంచి మొత్తం రూ. 3,02,83,621 చెక్కుల ద్వారా.. రూ.27 లక్షల నగదు రాబట్టారు. చివరికి మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!