Home
National News
%e0%b0%aa%e0%b0%be%e0%b0%95%e0%b1%8d %e0%b0%b2%e0%b1%8b %e0%b0%b9%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%82 %e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%be %e0%b0%85%e0%b0%b0%e0%b1%81%e0%b0%a6%e0%b1%88
పాక్ లో హిందూ మహిళా అరుదైన చరిత్ర…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google

పాక్ లో హిందువులు మైనారిటీలుగా ఉన్న సంగతి తెలిసిందే. పాక్ టాప్ సర్వీసెస్ లో దాదాపుగా పాక్ జాతీయులే అధికంగా ఉంటారు. అత్యున్నత ఉద్యోగాలు మైనారిటీలకు దక్కాలంటే చాలా కష్టం. కానీ, పాక్ కు చెందిన ఓ హిందూ మహిళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అరుదైన ఘనతను సాధించింది. పాక్ సిఎస్ఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఈ సర్వీసెస్ లో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులు పాక్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ లో పనిచేసే అవకాశం సొంతం చేసుకుంటారు. సింధ్ ప్రావిన్స్ లోని శిఖర్ పూర్ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన సనా రామ్ చంద్ అనే మహిళ ఈ ఘనత సాధించింది. ఈ సర్వీస్ సాధించే ముందు ఆమె ఎంబిబిఎస్ పూర్తి చేసి వైద్యవృత్తిలో ఉన్నారు. కాగా, ఇప్పుడు పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు ఎంపికకావడం విశేషం.
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!