Yuvan Shankar Raja: అంతా తూచ్ అంటూ స్వీట్ షాకిచ్చిన యువన్ శంకర్ రాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvan Shankar Raja Clarity on Instagram Account Deletion: ఇళయరాజా కుమారుడు ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమాకి సంబంధించిన ఒక పాట రిలీజ్ అవ్వడంతో దానిమీద పెద్ద ఎత్తున నెగెటివిటీ వచ్చేసింది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఆ పాట విషయంలో ఏమాత్రం బాలేదని ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే తాజాగా ఆయన ఇంస్టాగ్రామ్ అకౌంట్ కనిపించకపోవడంతో ఆయన స్వయంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేశారని వార్తలు తెరమీదకు వచ్చాయి. అయితే పాట అంత బాధ పడే విధంగా లేదని కొంత మందికి నచ్చనంత మాత్రాన ఈ విధంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యువన్ శంకర్ రాజా ఒక షాక్ ఇచ్చాడు.
Balakrishna: రాయలసీమలో రచ్చ చేస్తున్న బాలయ్య.. ఫుల్ జోష్ లో టీడీపీ
Also Read
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
అదేమిటంటే అందరూ అనుకుంటున్న విధంగా తాను ఈ విషయంలో బాధపడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయలేదని ఏమైందో ఏమో తెలియదు కానీ టెక్నికల్ ఎర్రర్ వలన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ కనిపించడం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన ఆయన హే గైస్, మీరందరూ పంపిస్తున్న సందేశాలకు థాంక్యూ. అది ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ మాత్రమే. మా టీం నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మళ్ళీ ఇంస్టాగ్రామ్ లో కనిపిస్తా, లవ్ యూ ఆల్వేస్ అంటూ ఆయన రాసుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఆయన కావాలని డిలీట్ చేయలేదని పొరపాటు టెక్నికల్ ఎర్రర్ వల్ల అది డిలీట్ అయిందో లేదో కనిపించకుండా పోయిందో అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.
Hey guys,
Thank you for the concerned messages. It's just a technical error, my team is trying to recover my Insta account and I'll be back soon 😊
Love, always!
— Raja yuvan (@thisisysr) April 18, 2024
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!