Samantha: మొదటి సారిగా నాగచైతన్య రెండో పెళ్లి గురించి స్పందించిన సమంత ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది.అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ ఒక స్టార్ బేస్ నిర్మించుకుంది. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఆమె సౌత్ నుంచి ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సామ్ ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. అనారోగ్య సమస్యలతో ఈ బ్యూటీ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పుడిప్పుడే తన హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతూ మళ్లీ సినిమాలపై ఫొకస్ చేసింది.ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. తాజాగా సమంత చై రెండో పెళ్లి పై స్పందించింది..
సమంతో విడాకులు తర్వాత నాగ చైతన్య ,శోభితని రీసెంట్‌గా డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నాడు.అయితే వీరి పెళ్లిపై ఇప్పటి వరకు ఎక్కడా స్పందించని సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతన్య రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురవడంతో ఆమె రియాక్ట్ అయింది..మీ మాజీ భర్త జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో మీరు ఏమైనా అసూయ పడుతున్నారా? అంటూ యాంకర్ సమంతను ప్రశ్నించగా..
Also Read
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
సమంత మాట్లాడుతూ ‘నా జీవితంలో అసూయకు తావులేదు. నా జీవితంలో అది భాగం కావాలని కూడా అంగీకరించను. అసూయ అన్ని చెడులకు మూలమని నేను భావిస్తాను. కాబట్టి నాకు వాళ్లపై ఎలాంటి అసూయ లేదు. అలాంటి వాటి గురించి ఆలోచించను కూడా’ అంటూ సమాధానం ఇచ్చింది సమంత. అంతే కాకుండా ‘ ఒక బంధం నుంచి బయట పడటం చాలా కష్టం’ అని కూడా తెలిపింది. ప్రజంట్ సమంత మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
తాజావార్తలు
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!