Sivaji: శివాజీ పెళ్లి లొల్లి.. నాగార్జునతో అలా, హౌస్‌మేట్స్‌తో మరోలా.. అందుకేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why Sivaji Made You turn about his marriage in Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్‌లో ఒకరైన హీరో శివాజీ పర్సనల్ లైఫ్ గురించి బిగ్ బాస్ స్టేజ్‌పై ఒకలా, బిగ్ బాస్ హౌస్ లో ఒకలా మాట్లాడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో కనిపించిన శివాజీ గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాలపై ఇంట్రెస్ట్‌తో రాజకీయ నాయకుడు కాకపోయినా రాజకీయాలపై ఉన్న ఆసక్తితో రాజకీయ విశ్లేషకుడిగా కూడా కొన్నాళ్ళు చెలామణీ అయ్యారు. అలాంటి ఆయన బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ రోజు నాగార్జునతో మాట్లాడుతూ తన భార్య పేరు శ్వేత అని చెప్పిన శివాజీ.. హౌస్ లోకి ఎంటర్ అయిన తరువాత అక్కడి వారితో తాను సింగిల్ అని చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది.
Bigg Boss Sivaji: బీపీనా.. బొక్కా.. నన్ను రెచ్చగొట్టకు బిగ్ బాస్.. నీకన్నా పెద్దవాళ్లనే డీల్ చేశా
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అసలు ఎందుకలా చెప్పాడు అంటూ ప్రేక్షకుల్లో పలు సందేహాలు కూడా మొదలయ్యాయి. అయితే నాగార్జున ముందు పెళ్లి అయిందని, మిమ్మల్ని చూసి మా ఆవిడ తిడుతుందని చెప్పిన శివాజీ, ఇప్పుడు సడెన్‌గా మాట ఎందుకు మార్చాడు అని బిగ్ బాస్ ప్రేక్షకులు సందేహ పడుతున్నారు. హౌస్ లోపల టేస్టీ తేజ శివాజీ పెళ్లి గురించి అడగగా తనకు ఎవరూ పిల్లను ఇవ్వలేదని, పెళ్లి కాలేదని చెప్పుకొచ్చాడు శివాజీ. కెమెరాలు చూస్తున్నాయి నిజం చెప్పు అని అడిగినా ఆయన అదే మాట మీద ఉంటానని అన్నారు. కలిసి ఉండాల్సిన హౌస్ మేట్స్‌తో శివాజీ ఇంత పెద్ద అబద్దం ఎందుకు చెప్పారు? ఆయన సరదాగా టేస్టీ తేజను ఆటపట్టించేందుకు అలా చెప్పి ఉంటారా? లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!