NTV Telugu Site icon

Taraka Ratna: తారకరత్నని NBK108లో పెట్టమని బాలయ్య అడిగారు- అనీల్ రావిపూడి

Anil Ravipudi

Anil Ravipudi

23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. తారకరత్నకి నివాళులు అర్పించిన దర్శకుడు అనీల్ రావిపూడి… “తారకరత్న ఇంత చిన్న వయసులో మరణించడం బాధాకరం. #NBK108 సినిమాలో తారకరత్నకి మంచి పాత్రని ఇవ్వాలని బాలయ్య అడిగారు. మేము తారకరత్నతో మంచి పాత్ర చేయించాలి అని నిర్ణయం తీసుకోని రెడీ అవుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది” అని మీడియాతో మాట్లాడారు.

Read Also: Taraka Ratna: తారకరత్న లేకపోవడం చాలా బాధాకరం- వెంకటేష్

Show comments