War 2 : డిజిటల్ రిలీజ్‌కు రెడి అయిన ‘వార్ 2’ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్యాన్స్, ఆడియన్స్ ను నిరాశ పరిచిన సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అయితే, భారీ అంచనాలకు విరుద్ధంగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కానీ హిందీ వెర్షన్‌కి ఇప్పటికీ డీసెంట్ లెవెల్ లో వసూళ్లు వచ్చాయి. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా డిజిటల్ రిలీజ్ పై దృష్టి సారించారు.
Also Read : Poorana : డివోర్స్ లిస్ట్‌లో మరో హీరోయిన్.. భర్త పోస్ట్ వైరల్
Also Read
- Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
- Ajith Kumar: 'డేర్‌డెవిల్'గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
- Sukumar - DSP: దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
- Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల్లోపు ఓటీటీలో రిలీజ్ చేయాలి. అందుకే, ఈ సినిమాను సెప్టెంబర్ 12, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారట. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. అదే సమయంలో, గతంలో వచ్చిన ‘వార్ 1’ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాగా, ‘వార్ 2’ ను నెట్‌ఫ్లిక్స్ కి అమ్మడం స్పెషల్ గా మారింది. మరి థియేటర్స్ లో ప్రేక్షకులను ఒకింత ఆకట్టుకోలేకపోయిన ‘వార్ 2’.. ఓటీటీలో అయిన మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
-
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
-
Ajith Kumar: ‘డేర్‌డెవిల్’గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!