Vishvambhara : ‘విశ్వంభర’ షూటింగ్ అప్ డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్యకాలంలో డివోషనల్, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ కూడా ఇంచుమించు ఇలాంటి కథతోనే వస్తుందట. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నారు. ఇక ‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా ఇది. కాగా ‘భోళా శంకర్’ రిజల్ట్‌ని మరిపించే విధంగా ఉంటుంది అని ‘విశ్వంభర’ పై అంచనాలు పెంచుకున్నారు మెగా అభిమానులు. ఇక ‘బింబిసార’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతుండడంతో మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. గతంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసినా, కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈ ఆలస్యానికి కారణం ఏమిటనే విషయంపై సినీ సర్కిల్స్‌లో ఓ వార్త వినిపిస్తోంది.
ఏంటి అంటే ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.. దీనికి సంబంధించిన ట్రాక్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఇప్పటికే రెడీ చేసినప్పటికి అది మెగాస్టార్ చిరంజీవికి నచ్చలేదట. అందుకే దీన్ని మార్చే పనిలో కీరవాణి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపోజిషన్ పూర్తి కాగానే ఈ పాటను షూట్ చేయనున్నారు చిత్ర బృదం. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా జూలై 24న ఈ మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
Also Read
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Ramcharan New Record : "పెద్ది"తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు... ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
తాజావార్తలు
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!