Vishnu Priya : హాట్ పోజులతో మతి పోగొడుతున్న విష్ణు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర హాట్ యాంకర్స్ లలో విష్ణు ప్రియ ఒకరు.. ఒకప్పుడు పలు షోలలో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాను హీటేక్కిస్తుంది.. లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా అదిరిపోయే పోజుల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
విష్ణు ప్రియ ఒకప్పుడు షోలు చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఆ తర్వాత సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. బుల్లితెర హీరో మానస్ తో కలిసి ఓ సినిమా చేసింది.. ఆ సినిమా అనుకున్న హిట్ అవ్వకపోయిన కూడా నటిగా మంచి మార్కులు పడ్డాయి.. ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. అందుకే హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను నింపేస్తుంది..
Also Read
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
- Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి... ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
- NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
- Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య... ఈసారి ఏమైందంటే ?
తాజాగా షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. ట్రెడిషినల్ లుక్ లో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. నడుము అందాలను చూపిస్తూ విల్లులా వంచి ఫోటోలకు పోజులు ఇచ్చింది.. కసి చూపులతో పిచ్చెక్కిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. వాటిని చూసిన ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫోటోలపై ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!

