Site icon NTV Telugu

Vishnu Priya : విష్ణుప్రియ అందాల జాతర..

Vishnu

Vishnu

Vishnu Priya : హాట్ యాంకర్ విష్ణుప్రియ ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉంటుంది. ఘాటుగా పరువాలను ఆరబోస్తూ కుర్రాళ్లను వలలో వేసుకుంటోంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పటాస్ ప్రోగ్రామ్ తో మొదలైన ఆమె కెరీర్.. ఆ తర్వాత బుల్లితెర షోలలో మెరుస్తూ దూసుకుపోయింది. అదే టైమ్ లో ఘాటుగా అందాలను మొత్తం ఆరబోస్తూ ఫాలోయింగ్ పెంచేసుకుంది. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గను అన్నట్టు రెచ్చిపోతూనే ఉంది ఈ బ్యూటీ.
Vishnu Priya : Minister Narayana: రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు..

ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం కొన్ని షోలలో నటిస్తూనే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది. ఈమె ఎంత బిజీగా ఉన్నా సరే తన ఘాటు అందాలను మాత్రం చూపించకుండా ఊరుకోదు. తాజాగా పింక్ కలర్ ఫ్రాక్ లో దుమ్ము రేపింది. ఇందులో తన భారీ అందాలను యమ ఘాటుగా కెమెరాలకు చూపించేస్తోంది. ఇంతటి అందాలను చూసిన తర్వాత కుర్రాళ్ల పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఎంతైనా విష్ణుప్రియ అందాలకు ఉన్న క్రేజ్ కు ఈ మాత్రం చూపించాల్సిందే అంటున్నారు.
Vishnu Priya :AP Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఎన్టీఆర్‌ బేబీ కిట్లు పునరుద్ధరణ

Exit mobile version