Vishnu Priya : హాట్ యాంకర్ విష్ణుప్రియ ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉంటుంది. ఘాటుగా పరువాలను ఆరబోస్తూ కుర్రాళ్లను వలలో వేసుకుంటోంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పటాస్ ప్రోగ్రామ్ తో మొదలైన ఆమె కెరీర్.. ఆ తర్వాత బుల్లితెర షోలలో మెరుస్తూ దూసుకుపో�