Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vinod Kumar Birthday Special

Vinod Kumar: అలరించిన వినోద్ కుమార్!

Published Date :April 1, 2022 , 6:00 am
By phani kandukuri
Vinod Kumar: అలరించిన వినోద్ కుమార్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి పట్టం కట్టడంలో ముందుంటారు తెలుగువారు. పరభాషా నటులకు సైతం పట్టం కట్టి ఆదరించారు. కన్నడనాట జన్మించి తెలుగునాట రాణించిన వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో వినోద్ కుమార్ కూడా చోటు సంపాదించారు. తెలుగునాట హీరోగా తనదైన బాణీ పలికించిన వినోద్ కుమార్ ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా నటిస్తున్నారు.

వినోద్ కుమార్ 1963 ఏప్రిల్ 1న మంగళూరులో జన్మించారు. చదువుకొనే రోజుల్లో తమ కన్నడ సీమలోని రాజ్ కుమార్, విష్ణువర్ధన్ సినిమాలతో పాటు బెంగళూరులో యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలూ చూసేవారు. సినిమాలపై అనుకోకుండా అతనికి ఆసక్తి పెరిగింది. ఒడ్డూ పొడుగూ ఉండడం వల్ల చిత్రసీమలో అవకాశాలు లభించాయి. కొన్ని కన్నడ చిత్రాల్లో నటించినా, తెలుగులో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘మౌనపోరాటం’లో నటునిగా మంచి గుర్తింపు లభించింది. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు వినోద్. ‘న్యాయం కావాలి’లో చిరంజీవి పాత్రను పోలినదే ‘మౌనపోరాటం’లో వినోద్ కుమార్ ధరించిన పాత్ర. అందువల్ల చిరంజీవిని తాను ఆదర్శంగా తీసుకున్నానని వినోద్ చెప్పుకొనేవారు.

“నవయుగం, కర్తవ్యం, మామగారు, భారత్ బంద్, గ్యాంగ్ వార్, సీతారత్నంగారి అబ్బాయి, రథసారథి, పోలీస్ బ్రదర్స్, పోలీస్ లాకప్, బొబ్బిలి బుల్లోడు, వీరుడు, వామ్మో వాత్తో ఓ పెళ్ళామా, శుభముహూర్తం” చిత్రాలు హీరోగా వినోద్ కుమార్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. కన్నడ, తమిళ, మళయాళ భాషల్లోనూ వినోద్ కుమార్ నటించారు. ఆ తరువాత నుంచీ వినోద్ కుమార్ కేరెక్టర్ రోల్స్ లో కనిపించసాగారు. “యుద్ధం శరణం, యాత్ర” చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన వినోద్ కుమార్ ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • birthday special
  • happy birthday
  • telugu cinima
  • Tollywood News
  • tollywood senior hero

తాజావార్తలు

  • Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం

  • Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్‌పై యువరాజ్ ఎమోషనల్..

  • VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!

  • Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం

  • SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్‌లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions