Vijay: మిచౌంగ్ తుఫాన్.. వారిని సహాయం చేయమని కోరిన దళపతి విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay: చెన్నై వరదల్లో చిక్కుకుంది. మిచౌంగ్ దెబ్బకు.. చెన్నై మొత్తం నీట మునిగింది. సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనివలన ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. తిండి లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా .. ఇంకా పలు గ్రామాల్లో ఎంతోమంది ఆకలికి అలమటిస్తున్నారు. రెస్క్యూ వర్కర్లు నడుము లోతు నీటిలో తిరుగుతున్న వీడియోలు, నీటిలో మునిగిన వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైమానిక దళం హెలికాప్టర్లు కూడా వరదలతో ఇళ్లలో చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం, రేషన్లను అందిస్తున్నాయి. ఇక ఇలాంటి వరదలు వచ్చిన ప్రతిసారి.. సెలబ్రిటీలు తమవంతు సాయం చేయడానికి ఎప్పుడు ముందు ఉంటారు. ఇప్పటికే సూర్య, కార్తీ.. ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేశారు. వీరితో పాటు చాలామంది ట్విట్టర్ వేదికగా.. తమ సానుభూతిని తెలుపుతున్నారు. తాజాగా దళపతి విజయ్.. మిచౌంగ్ తుఫాన్ పై ట్వీట్ చేశాడు. ప్రభుత్వానికి సాయం చేయడానికి వలంటీరులుగా రావాలని తమ ఫ్యాన్స్ ను సాయం కోరాడు.
“చెన్నై మరియు దాని శివార్లలో “మిచౌంగ్” తుఫాను భారీ వర్షాల కారణంగా, పిల్లలు, మహిళలు మరియు వృద్ధులతో సహా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, ఆహారం, కనీస వసతులు లేక వేలాది మంది ప్రజలు నానా అవస్థలు పడుతున్నట్లు సమాచారం. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరుతూ సోషల్ మీడియాలో ఇంకా అనేక స్వరాలు వినిపిస్తున్నాయి.ఈ సమయంలో, బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో ప్రజా ఉద్యమ నిర్వాహకులందరూ స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
சென்னை மற்றும் புறநகர் பகுதிகளில் "மிக்ஜாம்" புயல் கனமழை காரணமாக குழந்தைகள் பெண்கள் முதியவர்கள் உட்பட பொதுமக்கள் பெரும் சிரமத்திற்கு உள்ளாகி உள்ளனர். ஆயிரக்கணக்கான மக்கள் குடிநீர் மற்றும் உணவின்றியும் போதிய அடிப்படை வசதிகளின்றியும் தவித்து வருவதாக செய்திகள் வருகின்றன. வெள்ளம்…
— Vijay (@actorvijay) December 6, 2023
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!