Vijay Devarakonda: స్టేజిపై చొక్కా విప్పిన విజయ్.. సమంతను పట్టుకొని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది. ఇక ప్రమోషన్స్ విషయంలో విజయ్ తన రూటే సపరేట్ అనేలా చేస్తాడు అన్న విషయం తెల్సిందే. అప్పుడెప్పుడో డియర్ కామ్రేడ్ సినిరంకు మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించి సెన్సేషన్ సృష్టించిన విజయ్.. అదే ఫార్ములాను ఖుషీకి కూడా ఫాలో అయ్యాడు. ఖుషీ మ్యూజికల్ కన్సర్ట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ ఈవెంట్ కు విజయ్, సమంత విచ్చేశారు.
Vijay- Rashmika : విజయ్- రష్మిక పరిచయానికి ఐదేళ్లు.. ఇలా ప్రేమను బయటపెట్టారు
Also Read
ఇక ఈ ఈవెంట్ లో మొట్ట మొదటిసారి సమంత, విజయ్ తో కలిసి డ్యాన్స్ వేసింది. స్టేజిపైకి ఎక్కగానే విజయ్ షర్ట్ విప్పి.. సమంత ను పట్టుకొని తిప్పుతూ రొమాంటిక్ గా స్టెప్పులు వేశాడు. ఖుషీ టైటిల్ సాంగ్ కు సామ్, విజయ్ కాలు కదిపారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తర్వాత ఇద్దరూ కలిసి అభిమానుల మధ్యలో ఖుషీ సాంగ్ అభిమానులతో కలిసి పాడారు. ఇక ఈవెంట్ మొత్తానికి సమ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో అదరగొట్టేసింది. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!