Vijay Devarakonda-Rashmika: గుట్టుచప్పుడు కాకుండా.. విజయ్ దేవరకొండ-రష్మిక నిశ్చితార్థం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda-Rashmika: తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యంత డిమాండ్ జంటగా నిలిచిన హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్తో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసారు. కొన్నేళ్లుగా ప్రేమ సంబంధంలో ఉన్న ఈ జంట గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెల్చుకుంది.
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
లవ్ కపుల్ అయిన విజయ్-రష్మిక ల రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో తరచూ రూమర్స్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తమ లవ్ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ ఉదయం విజయ్ దేవరకొండ నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
ఫ్యాన్స్, సినీ పరిశ్రమలోవారు ఈ గీతగోవిందం కపుల్ విడివిడిగా చూసే క్షణాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరైన స్నేహితులే పాల్గొన్నారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వివిధ విధాలుగా శుభాకాంక్షలు పంపుతున్నారు.
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!