Unstoppable: వీర సింహా రెడ్డి యూనిట్ తో బాలయ్య సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ కోసం అవకాశం ఉన్న ప్రతీదీ వాడేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ పై గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో పీక్ స్టేజ్ చూపిస్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలని క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయ్యారు. సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తున్న మేకర్స్… ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లో సందడి చెయ్యబోతున్నారు. సంక్రాంతికి టెలికాస్ట్ కానున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ గురించి ‘ఆహా’ అఫీషియల్ గా అన్నౌస్ చేశారు.
“Veera simha Reddy team unstoppable lo adugu pedthe…..Veera level mass pandaga loading. Fix ayipondi, Sankranti pandaga resound raavalsindhe!” అనే క్యాప్షన్ ని పెట్టి ఒక ట్వీట్ చేసిన ‘ఆహా’, ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా రివీల్ చేసింది. హనీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ గెస్టులుగా వచ్చిన ఈ తాజగా ఎపిసోడ్ లో బాలయ్య ట్రెడిషనల్ లుక్ లో కనిపించనున్నాడు. అయితే సంక్రాంతి పండక్కి రీసౌండ్ గ్యారెంటీ అని ఆహా వాళ్లు చెప్తున్నారు కానీ ఎపిసోడ్ డేట్ అండ్ టైం ని మాత్రం ఇంకా రివీల్ చెయ్యలేదు. వీర సింహా రెడ్డి రిలీజ్ కి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈరోజు ప్రోమోని రిలీజ్ చేసి, రేపు నైట్ కే ఎపిసోడ్ ని విడుదల చేస్తే… ఎపిసోడ్ చూసిన జోష్ లోనే నందమూరి అభిమానులు మరుసటి థియేటర్స్ వెళ్తారు. మరి ఆహా ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
Veera simha Reddy team unstoppable lo adugu pedthe…..Veera level mass pandaga loading🔥🔥.
Fix ayipondi, Sankranti pandaga resound raavalsindhe! #VeeraShimaReddy #UnstoppableWithNBKS2 #NBKOnAHA #NandamuriBalakrishna pic.twitter.com/Hzf68Twmp2— ahavideoin (@ahavideoIN) January 10, 2023
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!