నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ కోసం అవకాశం ఉన్న ప్రతీదీ వాడేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ పై గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో పీక్ స్టేజ్ చూ
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో పీక్ స్టేజ్ చూపిస్తున్న చిత్ర యూనిట్, ట్రైలర్ తో సాలిడ్ బజ్ ని క్రియేట్ చేశారు. యుట్యూబ్ ని షేక్