వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్! తొలి చిత్రం విడుదలకు ముందు క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా రెండో సినిమాను చేశాడు వైష్ణవ్ తేజ్. ఆ మూవీ విడుదలకు ముందే మరో రెండు, మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా. ఈ యేడాది ఏప్రిల్ 2న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కేతికా శర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కాస్తంత తగ్గుముఖం పట్టడంతో మంగళవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించామని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ‘ఉప్పెన’ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలిపిన దేవిశ్రీ ప్రసాద్… వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ మూడో చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.
Also Read

తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!